Friday, July 15, 2011

హారీ పోటరు గురితప్పింది

తే. పోట రభిమాని గాను నే పూర్వమెపుడు
కాని కడపొత్తమున స్నేపుకథకు కన్ను
చెమఱె నట్టి బాధ జనియింపమి చరమపు
చిత్రము గురితప్పినదని చెప్పదగును


Never been a Potter fan, but Snape's story in the last installment got me. The final movie fails on that count, so I count it a failure.

2 comments:

  1. hmmmm....పద్యం బావుంది..కానీ failure ఎలా ఐందో తెలవట్లేదు. By critics or readers or viewers rating this is going to be the biggest of all HP movies.

    ReplyDelete
  2. పావని,
    చిత్రం చూసి బయటకు అడుపెట్టగానే నా ఆలోచనలను నాలుగుముక్కలలో ఎలా చెప్పగలనా అని ఆలోచిస్తే ముందుగా తట్టింది ఇదే. పుస్తకచరమాంకములో స్నేప్ కథ చదివి బాధకలిగింది, అతని పాత్రోత్కృష్టతను చూపే విషయంలో చిత్రము గురితప్పిందనే చెప్పాలి.

    ReplyDelete