Saturday, November 28, 2009

Belt అంటే?

"నాన్నా నాన్నా చెప్పూ
దీన్నేమంటారు? నాకు తెల్సి మటుక్కూ
దీన్నందరు బెల్టంటా
ర్నాన్నా?" "కన్నా , తెలుగులొ నాకు మటుక్కూ

పట్టీ అని తెలుసునమ్మా"

1 comment:

  1. మేము దాన్ని డవాలు అని, కొందరు డవాలీ అనీ అంటారు.

    ReplyDelete