Saturday, September 12, 2009

మద్భావజాలావిష్కృతి

శ్రీకైవల్య పదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలన కళాసంరంభకున్ దానవో
ద్రేకస్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాల సంభూత నా
నాకంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్

శ్రీమదాంధ్రభాగవతములో ఆది మఱియు ఆవర్తనీయమైన పద్యముతో నా కొత్త గూటికి శుభారంభము

చేస్తున్నాను.

ఈ గూటిన నాకు నచ్చిన పద్యగద్యాలు, పుస్తకాలు, నా అనుభవాలు వాటికి నా ప్రతిస్పందనలు - ఒహటేమిటి - మనసుకి నచ్చినది ఆవిషృతము చేయడానికి పూనుకుంటున్నాను.

2 comments:

  1. శుభం. కానివ్వండి. ఎదురుచూస్తుంటాం.

    ReplyDelete
  2. మీ భావజాలములూ భావాలూ జాలంలో చక్కగా ఆవిష్కృతమవ్వాలని మనసారా కోరుకుంటూ...

    ReplyDelete