భావములోన బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా
ఖంగున మ్రోగుఁ నాగయ సుకంఠుడు కమ్మని ఘంటశాలయున్భంగితులైరి నేడు ప్రజ పాటలఁ గొత్తదనంబుఁ గోరఁగా గింగురులెత్త వీనులును గీరఁగ హోరుఁ కుమారశానుడున్ బొంగురెలుంగునెత్తి యలవోకగ శ్రావ్యపు పాటపాడెనే
రవి గారు,నేటి సంగీతపు పోకడల ఉనికిని బాగ పసిగట్టారు. భావము బాపుంది. ఘంటసాలకి బదులు ఘంటశాల అని అచ్చయింది.కమ్మదనమనే విశేషణము ఘంటసాలగారి గాత్రానికి వాడాలనుకున్నారు కానీ అది ఘంటసాలకి వర్తించినట్టు వచ్చింది, చూడండి.
మీ పరిశీలన, సూచన బావున్నాయి. బాలును రంగంలోకి రప్పించాను. పరిశీలించండి.ఖంగున మ్రోగుఁ నాగయ సుకంఠుడు, బాలును, ఘంటసాలయున్భంగితులైరి నేడు ప్రజ పాటలఁ గొత్తదనంబుఁ గోరఁగాగింగురులెత్త వీనులును గీరఁగ హోరుఁ కుమారశానుడున్బొంగురెలుంగునెత్తి యలవోకగ శ్రావ్యపు పాటపాడెనే
మీరు అనుదినము ఈ విధంగా పలు గూట్లల్లో పద్యాలు పూరించి పదపడి మీ గూట్లో ఇంకొన్ని వ్రాస్తునట్లైతే అచిరకాలంలోనే సహస్రాధికపద్యలేఖ బిరుదాంకితులై వర్ధిల్లుతారు.
ఖంగున మ్రోగుఁ నాగయ సుకంఠుడు కమ్మని ఘంటశాలయున్
ReplyDeleteభంగితులైరి నేడు ప్రజ పాటలఁ గొత్తదనంబుఁ గోరఁగా
గింగురులెత్త వీనులును గీరఁగ హోరుఁ కుమారశానుడున్
బొంగురెలుంగునెత్తి యలవోకగ శ్రావ్యపు పాటపాడెనే
రవి గారు,
ReplyDeleteనేటి సంగీతపు పోకడల ఉనికిని బాగ పసిగట్టారు. భావము బాపుంది.
ఘంటసాలకి బదులు ఘంటశాల అని అచ్చయింది.
కమ్మదనమనే విశేషణము ఘంటసాలగారి గాత్రానికి వాడాలనుకున్నారు కానీ అది ఘంటసాలకి వర్తించినట్టు వచ్చింది, చూడండి.
మీ పరిశీలన, సూచన బావున్నాయి. బాలును రంగంలోకి రప్పించాను. పరిశీలించండి.
ReplyDeleteఖంగున మ్రోగుఁ నాగయ సుకంఠుడు, బాలును, ఘంటసాలయున్
భంగితులైరి నేడు ప్రజ పాటలఁ గొత్తదనంబుఁ గోరఁగా
గింగురులెత్త వీనులును గీరఁగ హోరుఁ కుమారశానుడున్
బొంగురెలుంగునెత్తి యలవోకగ శ్రావ్యపు పాటపాడెనే
మీరు అనుదినము ఈ విధంగా పలు గూట్లల్లో పద్యాలు పూరించి పదపడి మీ గూట్లో ఇంకొన్ని వ్రాస్తునట్లైతే అచిరకాలంలోనే సహస్రాధికపద్యలేఖ బిరుదాంకితులై వర్ధిల్లుతారు.
ReplyDelete