Friday, March 19, 2010

సమస్యా సప్తాహము ౫

సులభమైన సమస్య

పాతిపెట్టినవి జటాయు ప్రీతిగ తినె

పూరించండి

3 comments:

  1. :),
    virupu telisimdi, padyamlO peTTaTAniki prayatnistAnu.

    ReplyDelete
  2. "సం పాతి" అని పూరించాలంటే, సం - గురువై ఉంది. గణభంగం అవుతుంది. "సం" ను లఘువుగా మార్చే అవకాశం ఉందాండి?:-)

    ReplyDelete
  3. ఊదం గారు, రవి గారు,

    నా పూరణ ఇదిగో

    బాహుబలగర్వితుం డల పక్షిరాజు,
    వేఱొకరి తిండిముట్టని వీరఖగము,
    నెనరు మీఱ సంపాతి కనీయ పక్ష
    పాతి పెట్టినవి, జటాయు ప్రీతిగ తినె

    కనీయుడు అంటే తమ్ముడు

    ReplyDelete